జై సంవిధాన్
మల్లన్న గారు మీరు ప్రెస్ మీట్స్ పెట్టండి పెద్ద పెద్ద చానల్స్ లో పబ్లిక్ కి తెలుస్తది బీసీ ఉద్యమానికి ఒక పార్టీ పెట్టిన తప్పులేదు మల్లన్న గారు . ఈటల రాజేందర్ గారిని కూడా భాగస్వామ్యం చేసుకోండి బలోపేతం అవుతుంది
వాసనలేని పువ్వు చెదలు పట్టిన కట్టె విశ్వాసం పోయిన మనిషి దేనికి పనికిరారు మల్లిబాబు. అనవసరంగా చరిత్ర తెలుసుకోకుండ సొల్లు మాట్లాడకు. నీవు హెలికాప్టర్ ల దిగి ప్రచారం చేసిన ఇద్దరూ బిసి ఎమ్మెల్సీ అభ్యర్థులు చిత్తు చిత్తుగా ఓడిపోయిండ్రు. ఇంకా నీవు బిసిలను రెచ్చగొట్టి ఏదో అయిపోదాం అనుకుంటే ఏమి కాలేవు చివరకు చీకట్లో చిదంబరంలాగ మిగిలిపోతావు జాగ్రత్త!
@SuryaSuresh8143